కార్యకర్తలను విస్మరించొద్దు: గడుగు

3చూసినవారు
కార్యకర్తలను విస్మరించొద్దు: గడుగు
రాష్ట్ర రైతుకమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ మాట్లాడుతూ, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కష్టపడిన నాయకులకు, కార్యకర్తలకు పదవులు ఇవ్వాలని అన్నారు. కార్యకర్తలు కష్టపడితేనే పార్టీ అధికారంలోకి వచ్చిందని, కానీ ఇప్పుడు వారిని విస్మరించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. నుడాలో ఏడాదిగా డైరెక్టర్ పోస్టులను భర్తీ చేయకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయమై పీసీసీ అధ్యక్షుడు దృష్టి పెట్టాలని ఆయన సమావేశంలో వ్యాఖ్యానించారు. సీనియర్లను విస్మరించవద్దని పార్టీ నేతలకు ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్