ధర్పల్లి బీజేవైఎం అధ్యక్షుడు గా దోర్నాల రాజశేఖర్

0చూసినవారు
ధర్పల్లి బీజేవైఎం అధ్యక్షుడు గా దోర్నాల రాజశేఖర్
ధర్పల్లి మండల బీజేవైఎం అధ్యక్షుడుగా ఎన్నికైన దోర్నాల రాజశేఖర్‌ను బుధవారం ధర్పల్లి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. నిజామాబాద్ జిల్లా, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్ ప్రాంతాల్లో ఈ సంఘటన జరిగింది. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతన బాధ్యతల్లో విజయవంతంగా సేవలందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షుడు కొండ్యాల వినోద్, చిలుక నరేష్, కోశాధికారి అక్షయ్, కార్యదర్శి ఎల్దుర్తి వైభవ్, దాసరి పండరినాథ్, దాసరి గంగాధర్, అంకం గంగాస్వామి, బిల్ల పురుషోత్తం, బిల్ల రాజేందర్, క్యాదరి నారాయణ, సబ్బని గంగాధర్, మహేందర్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్