కార్తీకమాస వేళ.. కంఠేశ్వర్​ ఆలయంలో దీపాలంకరణ

0చూసినవారు
కార్తీకమాస వేళ.. కంఠేశ్వర్​ ఆలయంలో దీపాలంకరణ
కార్తీకమాసం సందర్భంగా నగరంలోని నీలకంఠేశ్వరాలయంలో (శంభుని గుడి) మహిళలు శనివారం సాయంత్రం ప్రత్యేకంగా దీపాలంకరణ చేసి, భక్తితో పూజలు చేశారు. శివనామస్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి, ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. మహిళలు ఆలయాల్లో సాయంకాలం వేళ దీపాలను వెలిగించడం ఈ మాసంలో ఒక ప్రత్యేకత.

ట్యాగ్స్ :