జూలై 2న నిజామాబాద్‌లో విదేశీ ఉద్యోగ మేళా

979చూసినవారు
జూలై 2న నిజామాబాద్‌లో విదేశీ ఉద్యోగ మేళా
తెలంగాణ ప్రభుత్వ ఉపాధి మరియు శిక్షణ శాఖ, జిల్లా ఉపాధి కార్యాలయం నిజామాబాద్, తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (TOMCOM) సంయుక్తంగా 2026 జూలై 2వ తేదీ (గురువారం) ఉదయం 9 గంటలకు నిజామాబాద్‌లోని జనార్దన్ గార్డెన్స్, వర్ణి చౌరస్తా, నాగారం రోడ్‌లో విదేశీ ఉద్యోగ మేళా, భారీ జాబ్ మేళాను నిర్వహిస్తున్నాయి. ఈ విషయాన్ని జిల్లా ఉపాధి అధికారి  విజేత వేల్పుల తెలిపారు.

సంబంధిత పోస్ట్