ధర్పల్లి మండలం రామడుగు ప్రాజెక్టు గ్రామంలో మంగళవారం జరిగిన వినాయక నిమజ్జన కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బాజిరెడ్డి
జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ పార్వతి రమేష్, ఉపసర్పంచ్ లోలం రాజేశ్వర్, మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్, హనుమంత్ రెడ్డి తదితరులు ఆయనను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, నాయకులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.