నిజామాబాద్: డ్రంక్ డ్రైవ్ లో నలుగురికి జైలు శిక్ష

82చూసినవారు
నిజామాబాద్: డ్రంక్ డ్రైవ్ లో నలుగురికి జైలు శిక్ష
మద్యం తాగి వాహనాలు నడిపిన 11 మందికి ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశాల మేరకు ట్రాఫిక్ సీఐ పి. ప్రసాద్ నిజామాబాద్ నగరంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్ జాన్ ముందర హాజరు పరచగా ఏడుగురికి రూ. 11500 జరిమానా విధించినట్లు చెప్పారు. ఇందులో ఒకరికి ఒకరోజు, ఇద్దరికి రెండు రోజులు, ఒకరికి మూడు రోజులు జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్