ఫ్రాడ్ ఫుల్ స్టాప్ సైబర్ మోసలకు చెక్

0చూసినవారు
ఫ్రాడ్ ఫుల్ స్టాప్ సైబర్ మోసలకు చెక్
సైబర్ నేరాలను అరికట్టేందుకు రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో 'ఫ్రాడ్కా ఫుల్ స్టాప్' కార్యక్రమాన్ని మంగళవారం జిల్లా పోలీస్ కమిషనరేట్లో ప్రారంభించింది. హైదరాబాద్ నుంచి డీజీపీ ఈ ప్రాజెక్టును ప్రారంభించగా, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ పరిధిలోని పోలీసు అధికారులు, విద్యార్థులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఆన్లైన్ మోసాలు, ఫిషింగ్ కాల్స్, సోషల్ మీడియా మోసాలు, ఓటీపీ పంచుకోవడం వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ లక్ష్యం. అధికారులు పోస్టర్లను ఆవిష్కరించి, ప్రజలు తప్పనిసరిగా అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్