గోదావరి ఉగ్రరూపం: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 39 గేట్లు తెరిచి నీటి విడుదల

303చూసినవారు
గోదావరి ఉగ్రరూపం: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 39 గేట్లు తెరిచి నీటి విడుదల
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ నుంచి అతిభారీ వర్షాల కారణంగా గోదావరి నది ఏగువ నుండి మహారాష్ట్ర లోని విష్ణు పూరీ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దీనితో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు 39 గేట్లు తెరిచి దిగువకు నీటిని వదులుతున్నారు. కాబట్టి దిగువన ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్