గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని గోరక్షణ సేవాసమితి వినతి

489చూసినవారు
గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని గోరక్షణ సేవాసమితి వినతి
ధర్పల్లి మండలంలో గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని గోరక్షణ సేవాసమితి సభ్యులు ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు. గోవధను అరికట్టడానికి, అక్రమ తరలింపును ఆపడానికి గోరక్షణ చట్టాలను కఠినంగా అమలు చేయాలని వారు కోరారు. గ్రామీణ ఆర్థిక సంపదకు గోసంపద మూలధారమని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువకులు, గోరక్షక సేవాసమితి సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్