
కేరళంలో కాంగ్రెస్ అధికారం...పీపుల్స్ పల్స్ సర్వే
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలో ఉన్న LDF కూటమికి ఈసారి భంగపాటు తప్పదని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం, ఓటర్లు అధికార మార్పును కోరుకున్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని UDF 75-85 స్థానాలతో అధికారంలోకి రావచ్చు. LDF 55-65, NDA 0-3 స్థానాల్లో గెలిచే అవకాశాలున్నాయని సర్వే తెలిపింది.




