*హిందూ పండగలలో అత్యంత విశిష్టమైన పండగ హోలీ పండగ*

1చూసినవారు
*హిందూ పండగలలో అత్యంత విశిష్టమైన పండగ హోలీ పండగ*
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే శ్రీ ధన్ పాల్ సూర్యనారాయణ ఆదివారం రాత్రి నిజామాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కామ దహన కార్యక్రమంలో పాల్గొన్నారు. హోలీ పండుగకు ప్రత్యేక స్థానం ఉందని, అందరూ కలిసిమెలిసి జరుపుకుంటారని ఆయన పేర్కొన్నారు. మంగళవారం చంద్రగ్రహణం కారణంగా సోమవారమే కామ దహనం జరుగుతోందని, అయితే ఆర్యవైశ్య సంఘం ఒక రోజు ముందుగానే నిర్వహిస్తోందని తెలిపారు. నగర ప్రజలు సుఖ సంతోషాలతో, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కామదేవునికి పూజలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్