లిటిల్ కింగ్ గణేష్ మండపం వద్ద హోమం, అన్నదానం

551చూసినవారు
లిటిల్ కింగ్ గణేష్ మండపం వద్ద హోమం, అన్నదానం
ధర్పల్లి మండలంలో లిటిల్ కింగ్ గణేష్ మండపం వద్ద బుధవారం హోమం, అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గణనాథుడికి ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులు, ప్రజలకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో గణేష్ మండలి సభ్యులు, యువకులు, భక్తులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్