హైదరాబాద్ ఆర్టీసీ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులుగా సృష్మన్ రెడ్డి నియామకం కావడంతో నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సాయరెడ్డి, ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు బార్ కౌన్సిల్ సభ్యుల రాజేందర్ రెడ్డి ల ఆధ్వర్యం లో శుక్రవారం సన్మానించారు. ఈ కార్యక్రమంలో అజార్ కిషన్ రావు, నారాయణ, దాస్, శ్యామ్ బాబు, శ్రీనివాస్ గౌడ్, సురేష్, జగన్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, ఇంతియాజ్, ప్రకాశ్, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.