వరుగెలిస్తే నగరం దోపిడే.. ఎంపీ సంచలన వ్యాఖ్యలు

4చూసినవారు
వరుగెలిస్తే నగరం దోపిడే.. ఎంపీ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి శమంత నరేందర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. 2009 నుంచి ఒక భవనానికి సంబంధించిన రూ. 8.16 కోట్ల ఆస్తి పన్నును నరేందర్ రెడ్డి చెల్లించలేదని, ఎన్నికల కోసం ఆ బకాయిలు చెల్లించారని రాజేందర్ ఆరోపించారు. మున్సిపల్ అధికారులను మేనేజ్ చేసుకుంటూ పన్ను చెల్లించలేదని, నిజాయితీ లేక డబ్బులు కట్టలేదని విమర్శించారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒకేసారి అంత పెద్ద మొత్తంలో బకాయిలు ఎలా చెల్లించారని ప్రశ్నించారు. అలాంటి వారు మేయర్ అయితే నగరంలో నిలువు దోపిడీ చేస్తారని ఆయన ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్