నిభందనలు పాటించని kalshala సిజ్

0చూసినవారు
నిభందనలు పాటించని kalshala సిజ్
నిజామాబాద్‌లోని నారాయణ జూనియర్ కళాశాలలో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ అధిక ధరలకు యూనిఫాంలు, పుస్తకాలు అమ్మడం, బిల్డింగ్ పర్మిషన్ లేకుండా కళాశాల నడపడం వంటి ఆరోపణలపై ఏబీవీపీ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ నేపథ్యంలో డీఐఈఓ కళాశాల మొత్తాన్ని సీజ్ చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ ఇందూర్ విభాగం కన్వినర్ కైరి శశిధర్ డిమాండ్ చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే అడ్మిషన్ల పేరుతో తల్లిదండ్రులను దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్