శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస దీపోత్సవం

1చూసినవారు
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా భక్తులచే దీపారాధన, దీపోత్సవం నిర్వహించారు. ఆలయ ఈఓ రాములు, చైర్మన్ బింగి మధు ఈ వివరాలను తెలిపారు. ఆలయ అర్చకులు రాజ్ కిరణ్ మాట్లాడుతూ ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఆకాశ దీపోత్సవం నిర్వహిస్తామని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏ కిషోర్ కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్