బీఆర్ఎస్ లోని 'గుంటనక్క'పై కవిత తీవ్ర ఆరోపణలు

1911చూసినవారు
బీఆర్ఎస్ పార్టీలోని ఒక 'గుంటనక్క' ఆంధ్రావాళ్లతో వ్యాపారాలు చేస్తూ, తెలంగాణను అడ్డుకున్న శక్తులకు పాలు పోసి పెంచుతోందని TRS చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. కార్పొరేట్ విద్యాసంస్థల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని, ఫీజుల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని ఆమె మండిపడ్డారు. కార్పొరేట్ సంస్థలన్నీ స్థానిక డెయిరీల నుంచే పాలు కొనుగోలు చేసేలా ప్రభుత్వం వెంటనే జీవో తీసుకురావాలని కవిత డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్