పోలీస్ కమిష్నరేట్ పరిధిలో భారీగా బదిలీలు

0చూసినవారు
పోలీస్ కమిష్నరేట్ పరిధిలో భారీగా బదిలీలు
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పరిపాలనా సౌలభ్యం, విధి నిర్వహణ మెరుగుపరచడం కోసం 195 మంది పోలీస్ సిబ్బందిని బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీలలో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్లు, హెడ్ కానిస్టేబుళ్లు, పోలీస్ కానిస్టేబుళ్లు ఉన్నారు. ఈ చర్య పోలీస్ శాఖలో సమర్థవంతమైన పనితీరును ప్రోత్సహించే లక్ష్యంతో చేపట్టబడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్