రోషికేశ్ లో మేయర్ ఉమారాణి

0చూసినవారు
రోషికేశ్ లో మేయర్ ఉమారాణి
ఋషికేశ్‌లో జరిగిన అఖిల భారత మేయర్స్ కౌన్సిల్ 117వ కార్యవర్గ సమావేశంలో నిజామాబాద్ నగర మేయర్ శ్రీమతి ఉమారాణి రమేష్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో నగరాల అభివృద్ధి, పట్టణ పాలన, స్వచ్ఛత, మౌలిక వసతులు, సుస్థిర పట్టణాభివృద్ధి వంటి అంశాలపై చర్చించారు. మేయర్ ఉమారాణి రమేష్ నిజామాబాద్ నగర అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలను ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలు, రైతు భరోసా, పంట బీమా వంటి పథకాలు ప్రజల జీవితాల్లో మార్పు తెస్తున్నాయని ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్