దొంగతనలా నివారణపై బ్యాంక్ మేనేజర్ లతో సమావేశం

2చూసినవారు
దొంగతనలా నివారణపై బ్యాంక్ మేనేజర్ లతో సమావేశం
నిజామాబాద్ జిల్లాలో ఇటీవల ఏటీఎం సెంటర్లలో జరుగుతున్న దొంగతనాల నేపథ్యంలో, పోలీస్ కమీషనర్ కార్యాలయంలో జిల్లాలోని అన్ని బ్యాంకుల అధికారులతో, క్యాష్ సప్లై ఏజెన్సీ ప్రతినిధులతో భద్రతా సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య ఈ సమావేశానికి అధ్యక్షత వహించి, భద్రతా చర్యలపై చర్చించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్