ఆసుపత్రిని సందర్శించిన మోడల్ స్కూల్ విద్యార్థులు

0చూసినవారు
ఆసుపత్రిని సందర్శించిన మోడల్ స్కూల్ విద్యార్థులు
ధర్పల్లి మండలంలోని పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు బుధవారం వృత్తి విద్య కోర్సు హెల్త్ ట్రేడ్‌లో భాగంగా భీంగల్ పట్టణంలోని శ్రీ శివ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ విభాగాల పనితీరును సిబ్బంది విద్యార్థులకు వివరించారు. వైద్య రంగంలో అందుబాటులో ఉన్న వివిధ విభాగాలు, వాటి విధులు, సేవలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్