మైలారం గ్రామపంచాయతీలో పారిశుధ్య సమస్యల పరిశీలన: ఎంపీఓ శ్రీధర్

3చూసినవారు
మైలారం గ్రామపంచాయతీలో పారిశుధ్య సమస్యల పరిశీలన: ఎంపీఓ శ్రీధర్
ధర్పల్లి మండలంలోని మైలారం గ్రామపంచాయతీ పరిధిలో ఇందిరమ్మ కాలనీలో పారిశుధ్య సమస్యలను బుధవారం ఎంపీవో శ్రీధర్ పరిశీలించారు. అనంతరం గ్రామపంచాయతీ రికార్డులను తనిఖీ చేసి, జలసిరి పనుల పురోగతిని పరిశీలించారు. గ్రామంలో పారిశుధ్య నిర్వహణ, అభివృద్ధి పనులపై అధికారుల దృష్టి సారించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కావ్య మధు, కార్యదర్శి వీణ, ఎంపీ ఓ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్