రామడుగులో VBG RAMG పనులను పరిశీలించిన MPDO

0చూసినవారు
రామడుగులో VBG RAMG పనులను పరిశీలించిన MPDO
VBG RAMG కార్యక్రమంలో భాగంగా ధర్పల్లి మండలం రామడుగు గ్రామంలో హార్వెస్టింగ్ పనులను MPDO బి. మారుతి పరిశీలించారు. కూలీల కొలతల ప్రకారం పనులు చేస్తే రోజుకు రూ. 308 వేతనం లభిస్తుందని తెలిపారు. అనంతరం మండల కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లతో సమావేశమై అర్హులైన కూలీలకు జాబ్ కార్డులు జారీ చేయాలని, జలసిరి కింద నీటి సంరక్షణ పనులు చేపట్టాలని సూచించారు. ప్రతి గ్రామంలో కనీసం 60 మంది కూలీలు ఉండేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో MPO శ్రీధర్, APO వినోద, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్