
LOKAL App New Feature – మీ స్టైల్లో పోస్టర్ రెడీ చేసుకోండి
హలో యూజర్స్.. LOKAL APP ఒక సరికొత్త పోస్టర్ ఫీచర్ తో మీ ముందుకు వచ్చేసింది. ఈ ఫీచర్ లో మీరు మీ పేరు, ఫోటో యాడ్ చేసుకొని మీకు నచ్చిన కొటేషన్ వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకోవచ్చు. మీకు ఈ ఆప్షన్ కనిపించకపోతే యాప్ అప్డేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా వాడాలో ఈ వీడియోలో చూసేద్దాం.




