ఉమ్మడి జిల్లాలకు కొత్త అధికారులు

1చూసినవారు
ఉమ్మడి జిల్లాలకు కొత్త అధికారులు
తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు జరిగాయి. మొత్తం 36 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం వెయిటింగ్‌లో ఉన్న భూపతి గట్టుమల్లును కామారెడ్డి డీసీఆర్‌బీ (ఫంక్షనల్ వర్టికల్స్) డీఎస్పీగా, బి.గురునాయుడును నిజామాబాద్ సీసీఆర్‌బీ (ఫంక్షనల్ వర్టికల్స్) ఏసీపీగా సోమవారం నియమించారు. ఈ బదిలీలు పోలీసు శాఖలో కీలక మార్పులకు దారితీశాయి.
Job Suitcase

Jobs near you