నిజామాబాద్‌: రూ.8 కోట్ల ఆస్తి పన్ను చెల్లించిన కాంగ్రెస్ అభ్యర్థి

8చూసినవారు
నిజామాబాద్‌: రూ.8 కోట్ల ఆస్తి పన్ను చెల్లించిన కాంగ్రెస్ అభ్యర్థి
నిజామాబాద్‌లో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి ఒకరు రూ. 8.16 కోట్లకు పైగా ఆస్తి పన్ను బకాయిలను చెల్లించారు. 2009 నుంచి బకాయిపడ్డ ఈ మొత్తాన్ని ఎన్నికల నో డ్యూస్ కోసం చెల్లించాల్సి వచ్చింది. ఈ చెల్లింపుతో కార్పొరేషన్ వర్గాల్లో చర్చ మొదలైంది. కాగా రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నామినేషన్ల పరిశీలన రేపు జరగనుంది. ఫిబ్రవరి 1న రిజెక్ట్ అయిన నామినేషన్లపై అప్పీళ్లను ఫిబ్రవరి 2న పరిశీలిస్తారు. ఫిబ్రవరి 3న ఉపసంహరణ ప్రక్రియ పూర్తయి, తుది అభ్యర్థుల జాబితా విడుదలవుతుంది.

సంబంధిత పోస్ట్