నిజామాబాద్: గ్యాస్ ఏజెన్సీ దగ్గరలో అగ్ని ప్రమాదం

55చూసినవారు
నిజామాబాద్: గ్యాస్ ఏజెన్సీ దగ్గరలో అగ్ని ప్రమాదం
నిజామాబాద్ లోని ప్రగతి నగర్ లో మంగళవారం అగ్ని ప్రమాదం జరిగింది. గ్యాస్ ఏజెన్సీ సమీపంలో మంటలు చెలరేగడంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేసారు.

సంబంధిత పోస్ట్