ఎస్. ఐ. ఆర్ మ్యాపింగ్ లో నిర్లక్ష్యం వద్దు వేతనాలు నిలిపివేస్త

8చూసినవారు
ఎస్. ఐ. ఆర్ మ్యాపింగ్ లో నిర్లక్ష్యం వద్దు వేతనాలు నిలిపివేస్త
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్. ఐ. ఆర్) సన్నాహక ప్రక్రియను పక్కాగా నిర్వహించాలని స్పష్టం చేశారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఎస్. ఐ. ఆర్ మ్యాపింగ్ అమలు తీరుపై గురువారం నగర పాలక సంస్థ సమావేశ మందిరంలో ఏ. ఈ. ఆర్. ఓలు, బీ. ఎల్. ఓ సూపర్వైజర్లతో సమీక్ష నిర్వహించారు. పనితీరులో వెనుకంజలో ఉన్న ఏ. ఈ. ఆర్. ఓలు, బీ. ఎల్. ఓలను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్