వడదెబ్బతో ఒకరి మృతి

1చూసినవారు
వడదెబ్బతో ఒకరి మృతి
నిజామాబాద్ జిల్లా నవీపేట గ్రామానికి చెందిన దాసు (52) అనే క్షౌరవృత్తి చేసే వ్యక్తి రెండు రోజులుగా పని నిమిత్తం ఎండలో తిరగడంతో అస్వస్థతకు గురై శనివారం ఇంటి వద్ద వడదెబ్బతో మృతి చెందారు. అతనికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్