రాముడి సాక్షిగా రాజకీయ ఐక్యత!

1చూసినవారు
రాముడి సాక్షిగా రాజకీయ ఐక్యత!
జిల్లా కేంద్రంలోని ఖిల్లా రఘునాథ ఆలయంలో జరిగిన శ్రీరాముని కల్యాణోత్సవంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు ఒకే వేదికపై కనిపించారు. పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సతీమణి సంధ్య, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దంపతులు, బీజేపీ అర్బన్ ఎమ్మెల్యే ధన్పీల్ సూర్యనారాయన గుప్తా వంటి నాయకులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ కల్యాణం రాజకీయ విభేదాలను పక్కనపెట్టి, నాయకులను ఒకచోట చేర్చింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్