తేదీ 04. 06. 2026, 05. 06. 2026 మరియు 06. 06. 2026 తేదీలలో ఉదయం 08:00 నుండి సాయంత్రం 04:00 గంటల వరకు 132 kv టవర్ల పైన లైన్స్ మార్చే పనుల కారణంగా, 33/11 Kv ఆర్య నగర్ సబ్ స్టేషన్ పరిధిలోని
టాటా మోటార్స్ షోరూం వెనకాల ఉన్న ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. ఈ విషయంపై ఏ డి ఈ వినోద్ మాట్లాడుతూ, వినియోగదారులు సహకరించాలని కోరారు.