అప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కట్

4చూసినవారు
అప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కట్
33 కెవి ఇంటర్ లింక్ లైన్ పనుల కారణంగా, రేపు అనగా తేదీ 01. 04. 2026 ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు ఎల్లమ్మ గుట్ట, సోనీ ఫంక్షన్ హాల్, పోలీస్ లైన్, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్, కాంగ్రెస్ ఆఫీస్ ప్రాంతాలలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. వినియోగదారులు సహకరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్