అరుదైన చికిత్స

2చూసినవారు
అరుదైన చికిత్స
నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిజామాబాద్‌కు చెందిన మమత అనే రోగికి కాలి భాగంలో దీర్ఘకాలంగా మానని గాయానికి ప్లాస్టిక్ సర్జరీ విభాగం ఆధ్వర్యంలో విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. ప్లాస్టిక్ సర్జన్ డా. శివాని, శస్త్రచికిత్స విభాగాధిపతి డా. విజయ్ కుమార్ పర్యవేక్షణలో Flap Cover మరియు Split Thickness Skin Grafting (STSG) శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించారు. ఈ ఘటన వైద్య రంగంలో ఒక ముఖ్యమైన ముందడుగును సూచిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్