ఫిట్నెస్ లేని బస్సులపై ఆర్టిఏ అధికారుల కొరడా

0చూసినవారు
ఫిట్నెస్ లేని బస్సులపై ఆర్టిఏ అధికారుల కొరడా
జిల్లా కేంద్రంలో రవాణా శాఖ ఎంవీఐ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులతో కలిసి ప్రైవేట్ ట్రావెల్స్, స్కూల్ బస్సులపై తనిఖీలు నిర్వహించారు. బస్సులు పూర్తి ఫిట్​నెస్​తో ఉండాలని, స్కూల్ బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ రిసిస్ట్​ సిలిండర్, గ్రిల్స్ తప్పనిసరిగా ఉండాలని ఆయన సూచించారు. స్కూల్ బస్సులతో పాటు ప్రైవేట్ బస్సులను కూడా నిబంధనల ప్రకారం నడపాలని తెలిపారు.

ట్యాగ్స్ :