ఉపాధి హామీ పనులను పరిశీలించిన సర్పంచ్, కూలీలకు పంపిణీ చేసిన ప్యాకెట్లు

445చూసినవారు
ఉపాధి హామీ పనులను పరిశీలించిన సర్పంచ్, కూలీలకు పంపిణీ చేసిన ప్యాకెట్లు
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని సితాయిపేట్ గ్రామంలో మంగళవారం ఉపాధి హామీ పనులను సర్పంచ్ సిహెచ్ భూమేష్ పరిశీలించారు. కూలీల పని దినాల రిజిస్టర్లను పరిశీలించిన అనంతరం వారికి ఓవర్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. కూలీలు ఉదయం ఆరు గంటలకు పనికి వచ్చి 10 గంటల వరకు ఇంటికి వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సెక్రటరీ ప్రవీణ్, టీఏ వినోద పాల్గొన్నారు.