గుడి తండాలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన సర్పంచ్

2చూసినవారు
నిజామాబాద్ రూరల్ పరిధిలోని ధర్పల్లి మండలంలోని ఇందిరానగర్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని గుడి తండాలో ప్రధాన వీధుల్లో మంగళవారం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గ్రామంలో భద్రతను మరింత పటిష్టం చేయడం, ప్రధాన వీధుల్లో జరుగుతున్న కార్యకలాపాలను పర్యవేక్షించడం దీని లక్ష్యమని గ్రామ సర్పంచ్ మలావత్ బాలునాయక్, ఉపసర్పంచ్ గోవిందు నాయక్ తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో గ్రామంలో నిఘా వ్యవస్థ బలోపేతం అవుతుందని వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్