ధర్పల్లి మండలంలో చేయూత పెన్షన్ దరఖాస్తుల పరిశీలన

2చూసినవారు
ధర్పల్లి మండలంలో చేయూత పెన్షన్ దరఖాస్తుల పరిశీలన
ధర్పల్లి గ్రామంలో చేయూత పెన్షన్ దరఖాస్తుదారుల భౌతిక పరిశీలన (వెరిఫికేషన్) చేపట్టారు. వెరిఫికేషన్ అధికారులు శారంగపాణి, జి. సుధాకర్‌తో పాటు పంచాయతీ కార్యదర్శి రాకేష్ దరఖాస్తుదారుల వివరాలను పరిశీలించారు. అత్యంత ప్రమాణాలు, అవసరమైన పత్రాలను పరిశీలించి వివరాలను నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్