రిజిస్ట్రేషన్ కార్యాలయంలో మురాయించిన సర్వర్లు

270చూసినవారు
రిజిస్ట్రేషన్ కార్యాలయంలో మురాయించిన సర్వర్లు
జిల్లా కేంద్రంలోని అర్బన్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాత సర్వర్లను తొలగించి, కొత్త సర్వర్లను ఏర్పాటు చేసే ప్రక్రియలో భాగంగా గత మూడు రోజులుగా నిర్వహణ పేరుతో కార్యాలయం కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీనివల్ల ప్రజలు తమ పనులను చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్