మహిళల భద్రతకు షీ టీమ్స్ నిఘా: 150 ఈవ్ టీజింగ్ కేసులు నమోదు

0చూసినవారు
మహిళల భద్రతకు షీ టీమ్స్ నిఘా: 150 ఈవ్ టీజింగ్ కేసులు నమోదు
మహిళల భద్రతను మెరుగుపరిచేందుకు షీ టీమ్స్ తమ నిఘాను ముమ్మరం చేశాయి. ముఖ్యంగా నిజామాబాద్ నగరంలోని ఖిల్లా ప్రభుత్వ కళాశాల, గిరిరాజ్ కాలేజీ, బస్టాండ్, రైల్వే స్టేషన్ వంటి ప్రాంతాల్లో ఆకతాయిల ఆగడాలను గుర్తించి ప్రత్యేక దృష్టి సారించారు. గత 3 నెలల్లో 150కి పైగా ఈవ్ టీజింగ్ కేసులు నమోదు చేయగా, పట్టుబడ్డ వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. వేధింపులు ఎదురైతే వెంటనే 100 లేదా షీ టీమ్ ను సంప్రదించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్