ధర్పల్లిలో గణనాథుడికి ప్రత్యేక పూజలు

345చూసినవారు
ధర్పల్లిలో గణనాథుడికి ప్రత్యేక పూజలు
నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండల కేంద్రంలోని యంగ్ స్టార్ యూత్ గణేష్ మండలి వద్ద సోమవారం హోమం, అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గణనాథుడికి ప్రత్యేక పూజలు చేసి హోమం చేపట్టారు. అనంతరం భక్తులకు, ప్రజలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో కర్క గంగారెడ్డి, అక్షయ్ రాజశేఖర్, అచ్యుత్ రాజ్, హరీష్, బబ్బులు, భాను, అఖిల్, లడ్డూ, అజయ్, హరిహరన్, మధుకర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్