జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరణ

5చూసినవారు
నిజామాబాద్ జిల్లాకు నూతన కలెక్టర్‌గా బదిలీపై వచ్చిన త్రిపాఠి బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం అధికారుల బృందం ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసింది. ఆరు నెలల క్రితమే జిల్లాకు వచ్చిన వినయ్ కృష్ణ రెడ్డి అనూహ్య బదిలీపై జిల్లాలో సర్వత్రా చర్చ జరుగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్