తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు

0చూసినవారు
తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత, రేవంత్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి రెండున్నరేళ్లుగా మొద్దు నిద్ర పోయారని, రాజు గౌడ్ అనే ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య చేసుకునే వరకు విలీనం ఊసే ఎత్తలేదని విమర్శించారు. ప్రశ్నిస్తే తట్టుకోలేని కర్కష పాలన రాష్ట్రంలో జరుగుతోందని ఆమె గురువారం అన్నారు.