సేవ కార్యక్రమాలకు చిరునామా ఆర్య ఆర్యవైశ్యులు

1చూసినవారు
సేవ కార్యక్రమాలకు చిరునామా ఆర్య ఆర్యవైశ్యులు
నిజామాబాద్ ఆర్య వైశ్య యువజన సేవా సంస్థ ఆధ్వర్యంలో బాసరలోని శ్రీ శ్రీ బాసర సరస్వతి ఆర్య వైశ్య నిత్యాన్న సత్రం 9వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త, ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అన్నదానం మహాదానం అనే సూత్రాన్ని పాటిస్తూ వేలాది భక్తులకు నిత్యాన్న ప్రసాదం అందిస్తున్న ఆర్య వైశ్య సమాజ సేవలను ఎమ్మెల్యే అభినందించారు. ఈ సేవా కార్యక్రమాలు సనాతన ధర్మ విలువలను బలోపేతం చేస్తాయని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :