నరకాన్ని చూపిస్తున్న నగరంలోని రోడ్లు

497చూసినవారు
నరకాన్ని చూపిస్తున్న నగరంలోని రోడ్లు
నగర శివారులోని లక్ష్మీప్రియానగర్ పరిధిలోని గంగాగాయత్రినగర్ కాలనీవాసులు డ్రైనేజీ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా రోడ్లపై మురుగు నీరు ఏరులై పారుతోంది. ఈ సమస్యపై కాలనీవాసులు సోమవారం జిల్లా కలెక్టరుకు ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. దీనితో కాలనీ ప్రజలు అడుగు తీసి అడుగు వేయలేని దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్