సత్తుపల్లి: 'డ్రైవర్ ను వెంటనే బదిలీ చేయాలి'

77చూసినవారు
సత్తుపల్లి: 'డ్రైవర్ ను వెంటనే బదిలీ చేయాలి'
సత్తుపల్లి డిపో నుంచి నిజామాబాద్-2 డిపోకు డిప్యూటేషన్ మీద ఉన్న షేక్ ఇమామ్ సాబ్ (52)ని వెంటనే బదిలీ చేయాలని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు వి. ప్రభాకర్ కోరారు. గత మూడు సంవత్సరాల క్రితం జిల్లాకు వచ్చిన ఆయన, డిపో మేనేజర్ నుండి రీజనల్ ఆఫీసు, ఎండీ స్థాయి అధికారుల వరకు అనేకసార్లు దరఖాస్తులు చేసినప్పటికీ, ఆదేశాలు ఉన్నా కూడా బదిలీ చేయకుండా మానసికంగా వేధించడం తగదు అని చెప్పారు.

సంబంధిత పోస్ట్