బాసర సరస్వతి అమ్మవారి మహా చండీ అలంకరణ దర్శనం

260చూసినవారు
బాసర సరస్వతి అమ్మవారి మహా చండీ అలంకరణ దర్శనం
బాసరలోని శ్రీ సరస్వతి అమ్మవారు నేడు భక్తులకు మహా చండీ అలంకరణతో ఆదివారం దర్శనమివ్వనున్నారు. ఆలయ అర్చకులు ఈ విషయాన్ని తెలిపారు. బాసరలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నందున, సమయపాలన పాటించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్