రివిజన్ ప్రక్రియను సమర్ధవంతంగా చేపట్టాలి

1చూసినవారు
రివిజన్ ప్రక్రియను సమర్ధవంతంగా చేపట్టాలి
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, ఈ. ఆర్. ఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 2002 ఎలక్టోరల్ జాబితాతో నియోజకవర్గాల వారీగా 2025 ఎలక్టోరల్ జాబితా మ్యాపింగ్ చేసి 4 కేటగిరీలుగా విభజించడం జరిగిందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్