చోరీ

0చూసినవారు
చోరీ
నాందేడ్‌లో మూడో ఠాణా పరిధిలోని నాందేవ్వాడలో నివసించే కృష్ణవేణి ఇంట్లో చోరీ జరిగింది. ఈ నెల 28న కృష్ణవేణి తల్లితో కలిసి హైదరాబాద్ వెళ్లగా, శనివారం రాత్రి ఇంటి తాళం పగులగొట్టి ఉన్నట్లు చుట్టుపక్కల వారు సమాచారం అందించారు. ఇంట్లోని లక్షల నగదు, బంగారం చోరీకి గురైనట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్