నగరంలో చోరీ

0చూసినవారు
నగరంలో చోరీ
నగరంలోని గోల్హాను మాన్ ఆలయం వద్ద సోమవారం దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వేణు జేబులో నుంచి రూ. 50వేలు దొంగలించబడ్డాయని రెండో టౌన్ ఎస్సై సయ్యదుజాయిద్ తెలిపారు. ఈ ఘటనపై బాధితుడు వేణు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వెల్లడించారు. ఈ సంఘటన ఆలయ ప్రాంగణంలో కలకలం రేపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్