ఎంఐఎం అభ్యర్థులు వీరే

0చూసినవారు
ఎంఐఎం అభ్యర్థులు వీరే
నిజామాబాద్ కార్పొరేషన్​ ఎన్నికల్లో తమ స్థానాలను పెంచుకోవడానికి ఎంఐఎం​ పార్టీ తీవ్రంగా కృషి చేస్తోంది. గెలుపు అవకాశాలున్న అభ్యర్థులకే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించుకుంది. దాదాపు సగం మందికి పైగా కొత్త అభ్యర్థులను ఎంపిక చేసింది. 2020 ఎన్నికల్లో 16 స్థానాల్లో గెలిచిన ఎంఐఎం​, ఈసారి అన్ని స్థానాల్లోనూ గెలిచేందుకు వ్యూహాలు రచిస్తోంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఫయాజ్​ అభ్యర్థుల ఎంపికలో కీలక పాత్ర పోషించారు. అభ్యర్థుల జాబితాలో 11వ డివిజన్​ నుంచి ఎండీ జకీరుద్దీన్​, 12వ డివిజన్​ నుంచి సమీర్​అలీ, 13వ డివిజన్​ నుంచి రాజ్​ గణేశ్​ వంటి పలువురు ఉన్నారు. మొత్తం 20 మంది అభ్యర్థులు ఈ జాబితాలో ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్